ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్..

పోలింగ్ భద్రతపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం..

కడప, పులివెందులలో అదనపు బలగాలతో బందోబస్తు..

కడపలో 361 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..

16 అత్యంత సమస్యాత్మక, 42 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు..

కడప నగరంలో వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత..

జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసు బలగాల మోహరింపు..

పులివెందులలో ఓటు వేసేందుకు వైఎస్ జగన్‌కు అనుమతి..

ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలని డీఐజీ స్పష్టీకరణ..

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక